Last Updated:
టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ అవికా గోర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ అవికా గోర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అవికా ఆరోగ్య పరిస్థితిని ఆమె భర్త మిలింద్ చంద్వానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.














