Last Updated:
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు.
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. కొంతకాలంగా టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా మృణాల్ స్వయంగా స్పందించారు. తనపై వస్తున్న నిరాధారమైన పుకార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.














