Last Updated:
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సూర్యను సరికొత్త లుక్‌లో చూడటం అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది.














