Last Updated:
Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న
Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న ప్రతీ ఒక్కరూ అయ్యో పాపం అని బాధపడేలా ఉంది. ఇంతకీ అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్బాల్ నేల మీద కాకుండా నీళ్లలోనే గడిపేస్తున్నాడు. బయటకు రావాలంటే భరించలేని శరీరం మంటతో జలాచరజీవి(చేప)లా నీళ్లలోనే కాలం గడిపేస్తున్నాడు.













