Boy Living In Water: 5 ఏళ్లుగా తిండి, తిప్పలు అన్నీ నీళ్లలోనే.. నేల మీద బ్రతకలేకపోతున్న 16 ఏళ్ల బాలుడు | ట్రెండింగ్ | ACTPnews

Boy


Last Updated:

Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి  వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు.  పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న

+

Boy Living In Water

Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న ప్రతీ ఒక్కరూ అయ్యో పాపం అని బాధపడేలా ఉంది. ఇంతకీ అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్బాల్ నేల మీద కాకుండా నీళ్లలోనే గడిపేస్తున్నాడు. బయటకు రావాలంటే భరించలేని శరీరం మంటతో జలాచరజీవి(చేప)లా నీళ్లలోనే కాలం గడిపేస్తున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports