జియో ఫైనాన్స్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీ పెట్టుబడి.. రూ.18,268 కోట్ల డీల్, 49.9% వాటా! | బిజినెస్ | ACTPnews

Jio Financial Services


Last Updated:

జియో ఫైనాన్స్‌లోకి అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం ఎంట్రీ ఇచ్చింది! రూ.18,268 కోట్ల భారీ డీల్‌తో జియో క్రెడిట్‌లో 49.9% వరకు వాటాను దక్కించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Jio Financial Services
Jio Financial Services

Jio Financial Services: భారత డిజిటల్ ఫైనాన్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో గరిష్ఠంగా 49.9 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.18,268 కోట్లు అంటే దాదాపు 1.9 బిలియన్ డాలర్లు. ఆగస్టు 12న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed