Last Updated:
యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మేరంగి జంక్షన్’. షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్ కుమార్, ప్రభాకర్, రాధా కోహినూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మేరంగి జంక్షన్’. షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్ కుమార్, ప్రభాకర్, రాధా కోహినూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శివ గణేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ, సీర గణపతి నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.














