Rajendra Prasad: పాంచాలి పంచభర్తృక రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా పాంచాలి పంచభర్తృక. వెరైటీ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్లు, కామెడీ ఎంటర్‌టైనర్ల హవా నడుస్తోంది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ, కడుపుబ్బా నవ్వించే హాస్యాన్ని జోడిస్తే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇదే ఫార్ములాతో థియేటర్లలోకి వచ్చిన తాజా చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. వెరైటీ టైటిల్‌తో మొదటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. గంగా సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed