Brahmamudi Serial: ఇందుకి ఛాలెంజ్ విసిరిన శశి.. లక్కీకి సపోర్ట్ చేసిన రేఖ! | | ACTPnews

Brahmamudi serial Weekly Review: స్టార్ మా ఛానల్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారం ఉత్కంఠభరితమైన డ్రామా, సంచలన మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆగష్టు 10 నుండి ఆగష్టు 15 వరకు ప్రసారమైన ఎపిసోడ్లలో కథ ఊహించని మలుపులు తిరిగింది. మోసగాడు శశి వలలో చిక్కుకున్న ఐశ్వర్యను ఇందు, నందులు చాకచక్యంగా కాపాడటం.. దానికి ప్రతీకారంగా శశి నేరుగా ఇందుకే సవాల్ విసరడం ఈ వారానికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది. మరోవైపు లక్కీని మదన్ కొట్టబోతుంటే రేఖ అడ్డుపడి తన కన్నప్రేమను దాచుకోలేకపోవడం, రాజు-ఇందుల తొలి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించి లాభాలు తీసుకురావడం కథలో ఆనందాన్ని నింపాయి. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాల కలబోతగా ఈ వారం ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed