Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..! | ACTPnews

Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..!



అక్కినేని సుమంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈయన పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వారాహి అమ్మవారిని మహేంద్రగిరిన కాపాడంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బ్రహ్మ పాత్రలో బ్రహ్మీ కనిపించనున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports