Last Updated:
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి హేడెన్ పానెట్టియర్ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది.
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి హేడెన్ పానెట్టియర్ కన్నుమూశారు. ‘Heroes’, ‘Nashville’ వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కేవలం 36 ఏళ్లకే మరణించింది. హేడెన్ తండ్రి అలన్ “స్కిప్” పానెట్టియర్ ఇచ్చిన ప్రకటనను ఉటంకిస్తూ అమెరికా మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఆమె మరణానికి గల కారణం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.














