Last Updated:
ఒక్క ఫైటర్ జెట్ ధర వేల కోట్లలో ఉంటుందని తెలిస్తే నమ్మగలరా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఏదో మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక యుద్ధ విమానాలు వేగం, ఆయుధ సామర్థ్యం, సాంకేతికత, స్టెల్త్ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే వీటిలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఏది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీని ధరతో ఎన్నో లగ్జరీ హోటళ్లను నిర్మించవచ్చు లేదా వందలాది సూపర్కార్లను కొనుగోలు చేయవచ్చనే స్థాయిలో ఖర్చు ఉంటుంది. ఇంతకీ ఆ యుద్ధ విమానం ఏది? దాని ధర ఎందుకు అంత ఎక్కువ?














