Abhijeet Dipke: మరో 2 ఉద్యమాలకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ.. మళ్లీ దేశవ్యాప్తంగా ఆందోళనలు! | | ACTPnews

అభిజిత్ దీప్కే (Image - ANI)


Last Updated:

Abhijeet Dipke: ఒక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపినప్పుడు.. ఆ జోరు కంటిన్యూ చెయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే ప్రజలు మర్చిపోతారు. అందుకే సీజేపీ.. తమ ఉద్యమ స్వభావాన్ని కంటిన్యూ చేస్తోంది. మరో 2 కొత్త ఉద్యమాలకు రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం.

అభిజిత్ దీప్కే (Image - ANI)
అభిజిత్ దీప్కే (Image – ANI)

మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘స్కూల్ ఠీక్ కరో’ (బడిని బాగు చెయ్యండి) క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లోని.. ప్రాథమిక సౌకర్యాల లోపాలను ఎత్తిచూపుతూ,.. తల్లిదండ్రులు, సర్పంచ్‌లను సామాజిక తనిఖీలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్‌కు షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమా గొప్ప ప్రేరణగా నిలిచిందని దీప్కే స్వయంగా తెలిపారు. ANI న్యూస్ రిపోర్టుల ప్రకారం, దీప్కే.. అమెరికా నుంచి తిరిగి వచ్చి తన స్వగ్రామానికి సేవ చేసే అవకాశం దక్కడం ద్వారా.. తన జీవితం కంప్లీట్ సర్కిల్ అయ్యిందని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed