Bigg Boss 10 Latest Promo: బిగ్ బాస్ 10పై భలే హైప్ క్రియేట్ చేస్తున్నారే..! నాగార్జున ఏమన్నారో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ప్రోమో వదిలి ఆసక్తి పెంచేశారు మేకర్స్.

News18
News18

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ మాలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10′ సందడి అప్పుడే మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోకు సంబంధించి తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పదివ సీజన్ (మైల్‌స్టోన్ సీజన్) కావడంతో ఈసారి వినోదం, వివాదాలు, సవాళ్లు అన్నీ మునుపటికంటే ’10X’ స్థాయిలో ఉంటాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed