హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చదువుకున్న వారు కూడా మోసపోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనని, గతంలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో తనను మోసం చేసే ప్రయత్నం చేశారని, తమ కుటుంబ సభ్యులను 6-7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని వెల్లడించి సంచలనం సృష్టించారు.
Source link
Actor Nagarjuna & DGP CV Anand | సైబర్ నేరాలపై సీవీ ఆనంద్, నాగార్జున సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Ganja Smuggling: తిరుపతిలో గంజాయి కలకలం.. 18 కిలోల సరుకు సీజ్, 9 మంది అరెస్ట్..! Ganja Smuggling Tirupati | | ACTPnews
-
-

IFFM 2026: రిషబ్ శెట్టికి డబుల్ ధమాకా.. రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Akhil: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న అయ్యగారు.. లెనిన్ సినిమా సంచలనం.. అఖిల్ అన్న కుమ్మేస్తున్నాడు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








