Last Updated:
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 17వ ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (IFFM 2026) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఈ ఏడాది కూడా పలు భాషలకు చెందిన చిత్రాలు, నటీనటులు, దర్శకులు అవార్డులు అందుకున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 17వ ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (IFFM 2026) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఈ ఏడాది కూడా పలు భాషలకు చెందిన చిత్రాలు, నటీనటులు, దర్శకులు అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.














