Last Updated:
‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టాడు.
‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టాడు. అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి లెనిన్ రూపంలో మర్చిపోలేని హిట్టు ఇచ్చాడు. ఇక డే1 నుంచే సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపే రేంజ్లో వచ్చేస్తున్నాయి.














