Actress: మాజీ సీఎం కోడలు, పెళ్లైన 11 రోజులకే భర్త మృతి, 7 నెలల గర్భిణిగా ఉండగా రెండో పెళ్లి.. ఆ సౌత్ హీరోయిన్ ఎవరంటే..? | | ACTPnews

<strong>South Actress:</strong> ప్రస్తుతం సౌత్ యాక్టరస్ తెలుగులో, ఇతర భాషల్లో ఎలా సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారో గతంలో అంతే డిమాండ్ దక్షిణాది హీరోయిన్లకు ఉండేది. మన నటీమణులు ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక వాళ్లలో ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ రేఖ, డ్రీమ్ గర్ల్ హేమ మాలిని మాదిరిగానే మరో నటి కూడా తన యాక్టింగ్‌తో బాలీవుడ్‌ని ఏలింది. ఆమె 1960- 70 టైమ్‌లో బాలీవుడ్ చిత్రసీమలో టాప్ హీరోయిన్‌ అనే పేరు తెచ్చుకుంది. ఆమె తండ్రి ఒక ఆర్మీ అధికారి. 1970లో ఆ నటి హేమ మాలిని, ముంతాజ్ వంటి నటీమణులకు గట్టి పోటీనిచ్చింది. ఆమె మరెవరో కాదు, లీనా చందావార్కర్.

South Actress: ప్రస్తుతం సౌత్ యాక్టరస్ తెలుగులో, ఇతర భాషల్లో ఎలా సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారో గతంలో అంతే డిమాండ్ దక్షిణాది హీరోయిన్లకు ఉండేది. మన నటీమణులు ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక వాళ్లలో ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ రేఖ, డ్రీమ్ గర్ల్ హేమ మాలిని మాదిరిగానే మరో నటి కూడా తన యాక్టింగ్‌తో బాలీవుడ్‌ని ఏలింది. ఆమె 1960- 70 టైమ్‌లో బాలీవుడ్ చిత్రసీమలో టాప్ హీరోయిన్‌ అనే పేరు తెచ్చుకుంది. ఆమె తండ్రి ఒక ఆర్మీ అధికారి. 1970లో ఆ నటి హేమ మాలిని, ముంతాజ్ వంటి నటీమణులకు గట్టి పోటీనిచ్చింది. ఆమె మరెవరో కాదు, లీనా చందావార్కర్.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed