Last Updated:
కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీమణులు పెళ్లికి ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నారు. కృతి సనన్, ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్ సహా పలువురు తమ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను బహిరంగంగా వెల్లడించారు.