Agni Pariksha 2: ఏంట్రా బాబు ఈ అగ్నిపరీక్ష? పిలిచి మరి అవమానిస్తున్నారు.. జడ్జీల ఓవరాక్షన్ తట్టుకోలేం.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సాధారణ వ్యక్తులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జడ్జీలుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి వ్యవహరిస్తున్న తీరుపై కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News18
News18

‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ షోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జడ్జీలుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి వ్యవహరిస్తున్న తీరుపై కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్లను పరీక్షించే విధానం, వారితో మాట్లాడే తీరు, కొందరికి ఎక్కువ సమయం ఇవ్వడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports