AIMIM MLC Suspension: మజ్లీస్ పార్టీ ఎమ్మెల్సీపై బహిష్కరణ వేటు.. మైనర్ బాలికపై.. వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Mirza Rahmat Baig Suspension


Last Updated:

Hyderabad; హైదరాబాద్ మజ్లీస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధిని ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీర్జా రహ్మత్ బేగ్ ను వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఎంఐఎం పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

Mirza Rahmat Baig Suspension
Mirza Rahmat Baig Suspension

Hyderabad: హైదరాబాద్ మజ్లీస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధిని ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీర్జా రహ్మత్ బేగ్ ను వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఎంఐఎం పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంఐఎం ఎమ్మెల్సీని బహిష్కరించడానికి వెనుక పార్టీలో అంతర్గత వ్యవహారాలే కారణమా లేక ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పాతబస్తీలో చర్చ జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports