అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా కామెడీ ఫాంటసీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబరు 4న (ramba oorvasi menaka release date) ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ అందించిన క్యాచీ ట్యూన్స్, సురేశ్ బనిశెట్టి రాసిన సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో అల్లరి నరేశ్‌తో పాటు గ్లామరస్ తారలు రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. హుషారుగా సాగే ఈ సాంగ్ యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.
Source link
Allari Naresh: రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ అవుట్.. బ్యూటీల హుషారు మామూలుగా లేదబ్బా.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Russia-Ukraine War: తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక సంకేతాలు! | | ACTPnews
-
-

Sudha Cars Museum: ఈ కార్లు చూస్తే మీ కళ్లు తేలేస్తారు! హైదరాబాద్‌లో దాగి ఉన్న ఈ వింత మ్యూజియం చూశారా? | తెలంగాణ వార్తలు | ACTPnews
-
-

Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్… నెక్స్ట్ టార్గెట్ ఇదే… కంపెనీ నుంచి కీలక ప్రకటన | బిజినెస్ | ACTPnews








