అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా కామెడీ ఫాంటసీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబరు 4న (ramba oorvasi menaka release date) ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ అందించిన క్యాచీ ట్యూన్స్, సురేశ్ బనిశెట్టి రాసిన సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో అల్లరి నరేశ్‌తో పాటు గ్లామరస్ తారలు రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. హుషారుగా సాగే ఈ సాంగ్ యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.
Source link
Allari Naresh: రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ అవుట్.. బ్యూటీల హుషారు మామూలుగా లేదబ్బా.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Nepal Floods: నేపాల్ విపత్తుపై కేంద్రం అప్రమత్తం.. భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్లైన్లు! | | ACTPnews
-

Ravi Teja: ఇరుముడి ఒక్కటే కాదు.. రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించిన మరో సినిమా ఏదో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Hyderabad Crime: బెయిల్ మీద బయటకు రాగానే స్కెచ్.. పాత నేరస్థుడు ఆడిన మైండ్ గేమ్, అవాక్కైన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews








