Ambas Revenge: AI టెక్నాలజీతో మహాభారత కథ.. పీక్స్‌లో ‘అంబాస్ రివెంజ్’ టీజర్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సినిమా రంగంలో AI టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే AIతో రూపొందిన రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ పూర్తి స్థాయి సినిమాను AI టెక్నాలజీతో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

News18
News18

సినిమా రంగంలో AI టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే AIతో రూపొందిన రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ పూర్తి స్థాయి సినిమాను AI టెక్నాలజీతో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎలాంటి మనుషుల నటన లేకుండా కేవలం AI టెక్నాలజీతో తెరకెక్కిన చిత్రం ‘అంబాస్ రివెంజ్’. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *