Ambati Rambabu : కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో తెలుసు.. | ACTPnews

Ambati Rambabu : కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో తెలుసు..



అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్సార్సీపీ ‘సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ’ పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొడవలో కానిస్టేబుల్పై రాయి వేసి తల పగలగొట్టింది ఎవరో అందరికీ తెలుసని, అక్కడ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ప్రోద్బలంతోనే రైతుల ముసుగులో ఉన్న టీడీపీ గూండాలు తమపై బండరాళ్లతో భౌతిక దాడులకు తెగబడ్డారని, అయినా సరే పెనుమాక బాధిత రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం ఆపబోదని అంబటి స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *