తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని, ఇది ‘దగా డీఎస్సీ’ అని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు డబ్బులకు అమ్ముకున్నారని కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు నిర్వహించే వారే పరీక్షలు రాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి లోకేష్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
Source link
Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Irumudi Movie: రవితేజ ‘ఇరుముడి’పై నాని ఎమోషనల్ పోస్ట్.. ‘స్వామి శరణం’ అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Jailer 2 Movie: జైలర్-2 సినిమా నుంచి ‘అల బొలేలో’ సాంగ్ రిలీజ్.. వామ్మో పూర్ణ మాములుగా స్టెప్పులేయలేదుగా.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Irumudi Twitter Review: ఇరుముడి మూవీకి థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ పీక్స్.. వీడియో చూస్తే హిట్టో ఫట్టో మీరే డిసైడ్ చేస్తారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! | | ACTPnews







