Ameer Log: భాష, యాసతో సంబంధం లేకుండా భావోద్వేగాలతో అమీర్ లోగ్.. ఇవీ సినిమా ముచ్చట్లు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ రిలీజ్ చేయబోతున్న సినిమా అమీర్ లోగ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నటీనటులు కీలక విషయాలు వెల్లడించారు.

News18
News18

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రధాన పాత్రధారులు MC హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. వారు చెప్పిన సంగతులివే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *