Amit Shah Announces Suvendu Adhikari As New West Bengal CM | బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి.. | ACTPnews

Amit Shah Announces Suvendu Adhikari As New West Bengal CM | బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి..



పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది. బిజెపి శాసనసభాపక్ష నేతగా సీనియర్ నాయకుడు సువేందు అధికారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బెంగాల్ చరిత్రలో బిజెపి నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న తొలి వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. మే 9న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports