Anakapalli | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews

Anakapalli  | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు



అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పరిశ్రమ రాకతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed