Last Updated:
స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే, సినీ ప్రియులకు మాత్రం ఈ రోజు మరో రకమైన పండగ. మరి ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే..
ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల 2024 ఆగస్టు 15న బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద క్లాష్ జరిగింది. తెలుగు, తమిళ భాషల నుంచి ఏకంగా భారీ అంచనాలున్న చిత్రాలు ఒకేరోజు పోటీ పడ్డాయి.














