Author: Sanju
-

Siddaramaiah Resigns: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కర్ణాటకలో కాంగ్రెస్‌కి పెద్ద సవాలే! | | ACTPnews
Last Updated:May 28, 2026 3:14 PM IST Siddaramaiah Resigns: సిద్ధరామయ్య రాజీనామా జస్ట్ రాజీనామా కాదు.. అది కర్ణాటక రాజకీయాలపై అనుకూల, వ్యతిరేక ప్రభావాల్ని చూపించగలదు. ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కీలక అంశం. సిద్ధరామయ్య రాజీనామా (Image credit – PTI) కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు.…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
-

Vaibhav Suryavanshi: లెజెండ్ కాళ్లు మొక్కాడు.. గ్రౌండ్లో SRHను కుమ్మేశాడు.. బుడ్డుడి పవర్‌కు తిరుగులేదంతే! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 1:14 PM IST ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ హై-ప్రెజర్ నాకౌట్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఘటన వైభవ్ ఎంత అణకువ గల ఆటగాడో అందరికీ చూపించింది. వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే…
-

Fuel Shortage: తిరుమలలో ఫ్యూయల్ టెన్షన్.. రంగంలోకి దిగిన టీటీడీ, భక్తులకు కీలక నిర్ణయం..! fuel shortage in tirumala ttd emergency measures for devotee | | ACTPnews
Last Updated:Apr 27, 2026 6:26 PM IST తిరుమలలో ఇంధన కొరతపై టీటీడీ అప్రమత్తం, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తనిఖీలు, తాత్కాలిక పరిమితులతో భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చర్యలు + తిరుమల లో ద్విచక్ర వాహనాలకు 1 లీటర్, కార్లకు 5 లీటర్ల పరిమితి..! తిరుమలలో ఇంధన కొరత పరిస్థితులు ఏర్పడడంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, అదనపు ఈవో శ్రీ వెంకయ్య…
-

Karnataka Power Shift: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! | | ACTPnews
Last Updated:May 28, 2026 1:41 PM IST Karnataka Power Shift: కర్ణాటకలో మార్పు మొదలవుతోంది. ఇక డీకే శివకుమార్ పాలన మొదలవ్వబోతోంది. రాజీనామా చేసేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. కాసేపట్లో ఇది జరగబోతోంది. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు వచ్చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉదయం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్…
-

తిరుమలలో వెండి నక్షత్ర హారతుల సమర్పణ.. దీని విలువ ఎంతో తెలుసా! | | ACTPnews
అత్యంత రమణీయంగా ఉన్న ఈ వెండి నక్షత్ర హారతులను ఇకపై స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య పూజలు, పర్వదినాల్లో జరిగే ప్రత్యేక సేవల సమయంలో కనులపండువగా వినియోగించనున్నారు. శ్రీవారికి నిత్యం జరిగే పవిత్ర ఆచార వ్యవహారాల్లో భక్తులు అంకితభావంతో అందించిన ఈ హారతులను ఉపయోగించడం ద్వారా ఆ కానుకలకు మరింత విశిష్టత, పవిత్రత చేకూరనుంది. స్వామివారిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి, ఆ దేవదేవుడి పాదాల చెంత వారు ప్రదర్శిస్తున్న అచంచల శరణాగతి భావానికి ఈ అరుదైన…
-

Vaibhav Suryavanshi: వైభవ్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆ విషయం అస్సలు పట్టించుకోడు.. సక్సెస్ సీక్రెట్ బయట పెట్టిన జురెల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 1:36 PM IST ఛాంపియన్ బౌలర్లను సైతం ఈ కుర్రాడు తన అద్భుతమైన హిట్టింగ్తో వణికించాడు. ఈ జాబితాలోకి తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా చేరాడు. PC :IPL Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భయం లేని బ్యాటింగ్ శైలిపై అతని జట్టు సహచరుడు, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
-

Perni Nani | సుప్రియ పోలీసులపై దాడి చేసిందా? పేర్ని నాని సవాల్! | ACTPnews
కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఏపీ పోలీసుల తీరు ఉంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియ పోలీసులపై దాడి చేసిందని చెబుతున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను తన మాటలను వెనక్కి తీసుకుంటానని పోలీసులకు సవాల్ విసిరారు. మహిళా కార్యకర్తలను భయభ్రాంతులకు…
-

Senior Ntr: చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ప్రభావం అది.. చిరంజీవి పోస్ట్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 12:34 PM IST మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. News18 తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. చలనచిత్ర…
-

CBSE Issue: సీబీఎస్ఈ ఓఎస్ఎం లోపాలు నిజమే.. బాధ్యత తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్ | | ACTPnews
Last Updated:May 28, 2026 1:13 PM IST Breaking news కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం కారణంగా విద్యార్థుల సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని, మార్కులు తగ్గాయని, స్కాన్ చేసిన కాపీలు బ్లర్‌గా ఉన్నాయని లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











