Author: Sanju
-

UGC-NET 2026: యూజీసీ నెట్ జూన్ 2026.. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. ఆ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష! | | ACTPnews
Last Updated:Aug 16, 2026 10:01 PM IST యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లోపాల కారణంగా ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ (NTA) ప్రకటించింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు ముందుగా నిర్ణయించిన ప్రకారమే వెలువడనున్నాయి. News18 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల నిర్వహించిన యూజీసీ నెట్ (జూన్ 2026) పరీక్షల్లో భారీ స్థాయిలో తప్పులు దొర్లాయి. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర…
-

Irumudi Movie: ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. థియేటర్‌లో పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 16, 2026 9:41 PM IST మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. రవన్న గత సినిమాలు దారుణ ఫలితాలు అందుకున్న సరే, ఈ సినిమాపై మాత్రం అందనంత ఎత్తులో అంచనాలు క్రియేట్ అయ్యాయి. News18 మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. రవన్న గత సినిమాలు దారుణ ఫలితాలు అందుకున్న సరే, ఈ సినిమాపై మాత్రం అందనంత ఎత్తులో…
-

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఆరుగురి మృతి.. మాస్కోలో హై అలర్ట్! | | ACTPnews
Last Updated:Aug 16, 2026 7:33 PM IST రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ అనూహ్యంగా భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్‌బెర్రీస్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి. image credit: grok రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. 2022లో…
-

Sonia Gandhi: వందేమాతరం వివాదంలో సరికొత్త మలుపు.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు! | | ACTPnews
Last Updated:Aug 16, 2026 8:08 PM IST స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన వివాదం మరింత ముదిరింది. జాతీయ గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు తాజాగా పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. credit: grok స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా రేగిన రాజకీయ దుమారం సరికొత్త మలుపు తిరిగింది.…
-

IND vs SL 1st Test: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా భారీ స్కోరు.. ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Aug 16, 2026 6:24 PM IST IND vs SL 1st Test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఇక రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. PC: BCCI తొలి సెషన్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే…
-

Samantha Ruth Prabhu: వంట రాని కోడలు వంటల షోకు హోస్ట్ అయితే..! సమంత సరికొత్త రియాలిటీ షో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 16, 2026 8:43 AM IST టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సరికొత్త రియాలిటీ షోకి హోస్ట్ గా చేయబోతున్నారు. తాజాగా ఈ షో ప్రోమో వదిలారు. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వెండితెరపై తనదైన నటనతో మెప్పించే ఈ బ్యూటీ, ఇప్పుడు బుల్లితెర/ఓటీటీ…
-

Meghansh Srihari: శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా ‘ఆస్మాన్’ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చెక్కించిందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 16, 2026 3:00 PM IST శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. News18 శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం…
-

Amit Shah: ‘వందేమాతరం’పై రగడ.. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ | | ACTPnews
Last Updated:Aug 16, 2026 4:58 PM IST స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన ఒక ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి స్పష్టతనిచ్చింది. అమిత్ షా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన సైగలు పెను రాజకీయ వివాదానికి…
-

Uppal Balu Serious Comments : నవదీప్.. నా శాపం నీకు తగులుతుంది! | ACTPnews
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 10’ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. సామాన్యుల కోసం నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్లో పాల్గొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలును జడ్జీలు రిజెక్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ డిస్కషన్ దాటి ఫైనల్ వరకు వచ్చినా.. ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా, వీడియోలు వల్గర్గా ఉన్నాయనే కారణంతో నవదీప్ తదితరులు తనను పక్కన పెట్టారని బాలు ఆరోపించాడు. ఈ క్రమంలో జడ్జ్ నవదీప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ…
-

Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తులు రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం.. | | ACTPnews
Last Updated:Aug 16, 2026 2:04 PM IST తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతపు సెలవుల నేపథ్యంలో సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. + News18 తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












