Author: Sanju

  • Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్పింగ్తో చర్చలు | ACTPnews

    Trump Arrives in China | చైనాలో ట్రంప్ ..ఇరాన్ యుద్ధంపై జిన్పింగ్తో చర్చలు | ACTPnews

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (మే 13, 2026) చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ నేడు, రేపు చర్చలు జరపనున్నారు. ఇరాన్పై చైనాకున్న ప్రభావాన్ని ఉపయోగించి, ఆ దేశాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్…

    Continue Reading

  • IPL 2026: ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. విరాట్ కోహ్లీ మ్యాచ్ టికెట్ రూ.80 వేలు ! | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. విరాట్ కోహ్లీ మ్యాచ్ టికెట్ రూ.80 వేలు ! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 10:32 PM IST ఐపీఎల్ 2026 కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందా వెనుక ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానుల ఆదరణను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీ దందాకు తెరలేపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌ల…

    Continue Reading

  • Veerabadhrudu Movie: రూ.100 కోట్ల క్లబ్‌లో ‘వీరభద్రుడు’ సినిమా.. బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న సూర్య..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Veerabadhrudu Movie: రూ.100 కోట్ల క్లబ్‌లో ‘వీరభద్రుడు’ సినిమా.. బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న సూర్య..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 18, 2026 12:49 PM IST అనుకున్న డేట్‌కు ఒక రోజు ఆలస్యంగా రిలీజైన రికార్డులను మాత్రం ఆన్ టైమ్‌లో పెట్టేస్తున్నాడు సూర్య. లాస్ట్ వీక్ రిలీజైన వీరభద్రుడు సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. News18 అనుకున్న డేట్‌కు ఒక రోజు ఆలస్యంగా రిలీజైన రికార్డులను మాత్రం ఆన్ టైమ్‌లో పెట్టేస్తున్నాడు సూర్య. లాస్ట్ వీక్ రిలీజైన వీరభద్రుడు సినిమాకు…

    Continue Reading

  • Vijay’s Govt Bid Hits Roadblock |  టీవీకే అధినేత విజయ్ దూకుడుకు బ్రేక్ | ACTPnews

    Vijay’s Govt Bid Hits Roadblock | టీవీకే అధినేత విజయ్ దూకుడుకు బ్రేక్ | ACTPnews

    తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీవీకే అధినేత విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, విజయ్ కేవలం 112 మంది మద్దతును మాత్రమే స్పష్టంగా చూపగలిగారు. మిగిలిన ఎమ్మెల్యేల సంతకాలు మరియు మద్దతు విషయంలో స్పష్టత లేదని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. మెజారిటీ నిరూపించుకోవడానికి మరికొంత…

    Continue Reading

  • Hyderabad: 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి కేసులో ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి కేసులో ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష! | తెలంగాణ వార్తలు | ACTPnews

    అసలేం జరిగింది? నేర నేపథ్యం ఇదీ.. ఈ దారుణ ఘటన 2019 అక్టోబర్ 29న నగరంలోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక సాధారణ రోజులాగే బాధిత బాలుడు రాణిగంజ్ ప్రాంతానికి వెళ్లేందుకు నగరంలోని జలవిహార్ సమీపంలో ఒక ఆటో ఎక్కాడు. ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యతను మరిచిన ఆటో డ్రైవర్, బాలుడు ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నాడు. నగరంలో అందరూ తిరిగే ప్రధాన రహదారి నుంచి ఆటోను ఒక్కసారిగా దారి మళ్లించాడు. బాలుడికి…

    Continue Reading

  • Tollywood Richest Heroine: టాలీవుడ్‌లో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. వామ్మో ఆమె ఒక్క ఇల్లు వాల్యూనే రూ.100 కోట్లు మామ..! | | ACTPnews

    Tollywood Richest Heroine: టాలీవుడ్‌లో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. వామ్మో ఆమె ఒక్క ఇల్లు వాల్యూనే రూ.100 కోట్లు మామ..! | | ACTPnews

    లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూటబెట్టుకుంది. కేవలం సినిమాలే కాకుండా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్, రియల్ ఎస్టేట్, పర్సనల్ బ్రాండ్స్ ఇలా పలు విధాల్లో ఆమె సంపాదన ఉంది.  అంతేకాదు చెన్నైలో ఆమెకున్న ఇళ్లుల వాల్యూ ఏకంగా రూ.100 కోట్లు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ బ్యూటీకి లిప్ బామ్ కంపెనీతో పాటు చెన్నై,…

    Continue Reading

  • Shiva Kandukuri: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను.. | | ACTPnews

    Shiva Kandukuri: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను.. | | ACTPnews

    Last Updated:Dec 25, 2020 11:10 PM IST Shiva Kandukuri: ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం “గమనం” వంటి డిఫరెంట్ మూవీలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో రిలీజ్…

    Continue Reading

  • KKR vs MI: ఉత్కంఠ పోరు.. ముంబై పై కేకేఆర్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

    KKR vs MI: ఉత్కంఠ పోరు.. ముంబై పై కేకేఆర్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 21, 2026 12:17 AM IST ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పక్కాగా వాడుకుంది. ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని KKR బ్యాటర్లు స్మార్ట్‌గా ఛేదించారు. News18 ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో హోం గ్రౌండ్…

    Continue Reading

  • Dragon Movie: ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌కి టైమ్ ఫిక్స్.. దెయ్యాలు తిరిగే రాత్రి రిలీజ్ చేస్తున్నారేంటి మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Dragon Movie: ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌కి టైమ్ ఫిక్స్.. దెయ్యాలు తిరిగే రాత్రి రిలీజ్ చేస్తున్నారేంటి మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 18, 2026 3:18 PM IST రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500 కోట్లు కొల్లగొట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నాడు కానీ.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు కోరడంతో కథ పక్కకు జరిగింది. News18 రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500…

    Continue Reading

  • China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews

    China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews

    చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ, మధ్య చైనా వ్యాప్తంగా మంగళవారం (మే 19) కురిసిన కుండపోత వర్షాల కారణంగా జలప్రళయం సంభవించి కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. జియాన్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో గుయిజౌ ప్రాంతంలో వరద ఉధృతికి ఒక కారు బొమ్మలా కొట్టుకుపోతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు అంతా సముద్రంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల ధాటికి పాఠశాలలు,…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed