Author: Sanju

  • Secret Behind the Malayalam Superstar | మోహన్ లాల్ @ 66..మోహన్ లాల్ కెరీర్ సీక్రెట్ | ACTPnews

    Secret Behind the Malayalam Superstar | మోహన్ లాల్ @ 66..మోహన్ లాల్ కెరీర్ సీక్రెట్ | ACTPnews

    భారతీయ చలనచిత్ర రంగానికి నటనలో సరికొత్త పాఠాలు నేర్పిన మలయాళీ యూనివర్సల్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురువారం (మే 21) తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఆయన మరో మైలురాయిని చేరుకున్నారు. మే 21, 1960న కేరళలోని ఎలంతూర్లో జన్మించిన మోహన్ లాల్ విశ్వనాథన్.. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 400కు పైగా సినిమాల్లో నటించి భారతీయ సినిమా…

    Continue Reading

  • తమిళనాడు క్యాబినెట్ విస్తరణ పూర్తి.. కొత్తగా 23 మంది మంత్రుల ప్రమాణం ! | | ACTPnews

    తమిళనాడు క్యాబినెట్ విస్తరణ పూర్తి.. కొత్తగా 23 మంది మంత్రుల ప్రమాణం ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 12:01 PM IST తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిపి మొత్తం 23 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. News18 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురువారం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించారు. రాజ్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా ఎంపికైన 23 మంది మంత్రులతో…

    Continue Reading

  • Rajiv Gandhi 35th Death Anniversary: రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా,రాహుల్,ప్రియాంకా | ACTPnews

    Rajiv Gandhi 35th Death Anniversary: రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా,రాహుల్,ప్రియాంకా | ACTPnews

    భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్భూమి’ వద్ద భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా వీర్భూమిని సందర్శించి కన్నీటి నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి, కాసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ…

    Continue Reading

  • RS Praveen Kumar Hits Back at Asaduddin Owaisi | ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్! | ACTPnews

    RS Praveen Kumar Hits Back at Asaduddin Owaisi | ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్! | ACTPnews

    బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్నీషియా పబ్ కేసు జరిగినప్పుడు.. నిందితులు ఎమ్మెల్యే కొడుకైనా, వఖ్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకైనా వెనకాడకుండా కేవలం మూడు రోజుల్లోనే అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. మతిమరుపు కేటీఆర్, కేసీఆర్ గారికి కాదు, ఓవైసీ గారికే ఉందని ఎద్దేవా చేశారు. పోక్సో కేసు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే…

    Continue Reading

  • ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం ! | క్రీడా వార్తలు | ACTPnews

    ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం ! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 7:53 PM IST ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సూపర్ విక్టరీతో బెంగళూరు జట్టు దర్జాగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి అభిమానుల్లో ఆనందం నింపింది. credit:x ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026లో…

    Continue Reading

  • Balakrishna: బాలయ్య-కొరటాల కాంబోలో మాస్ బ్లాస్ట్.. ఇంటర్వెల్ సీన్ కోసమే భారీ సెట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Balakrishna: బాలయ్య-కొరటాల కాంబోలో మాస్ బ్లాస్ట్.. ఇంటర్వెల్ సీన్ కోసమే భారీ సెట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 11:57 PM IST టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ చిత్రాలకు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ అనగానే ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. News18 టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ చిత్రాలకు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి సినిమాలు…

    Continue Reading

  • Daily Horoscope 21 May: మే 21 రాశి ఫలాలు.. ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉందొ చెక్ చేసుకోండి! | ఆస్ట్రాలజీ | ACTPnews

    Daily Horoscope 21 May: మే 21 రాశి ఫలాలు.. ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉందొ చెక్ చేసుకోండి! | ఆస్ట్రాలజీ | ACTPnews

    ఈ రోజు రాశిఫలాలు భావోద్వేగ సమతుల్యత, కమ్యూనికేషన్, సంబంధాల్లో అవగాహన వంటి అంశాలపై దృష్టి పెట్టాయి. వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం, సోషల్ కనెక్షన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమించిన వారితో సమయం గడపడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. పాత విభేదాలు కూడా తగ్గే…

    Continue Reading

  • DC vs RR: రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్.. రాణించిన టాప్ ఆర్డర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    DC vs RR: రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్.. రాణించిన టాప్ ఆర్డర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 17, 2026 9:28 PM IST రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 20 ఓవర్లలో 193 పరుగులు సాధించింది. వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్‌తో రాణించారు. credit: x ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (46; 5 ఫోర్లు, 3 సిక్సులు), రియాన్ పరాగ్ 53 (3 ఫోర్లు, 5 సిక్సులు), ధ్రువ్ జురెల్…

    Continue Reading

  • Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆర్థిక స్వావలంబన మరియు బాధ్యతాయుత వనరుల వినియోగ స్ఫూర్తితో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. జూబ్లీ హిల్స్లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన వ్యక్తిగత కారును వదిలి, తార్నాక మెట్రో స్టేషన్ నుండి మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా రవాణా వ్యవస్థల వినియోగంపై ఆయన ప్రజల్లో…

    Continue Reading

  • Chiranjeevi: 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్.. మెగాస్టార్ డెడికేషన్‌ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Chiranjeevi: 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్.. మెగాస్టార్ డెడికేషన్‌ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 18, 2026 12:06 PM IST టాలీవుడ్‌లో డెడికేషన్ అంటే గుర్తొచ్చేవాళ్లలో మెగాస్టార్ ఒకరు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు అని ఎందరో గొప్ప గొప్ప దర్శకులు, నటులు నోటి నుంచి విన్నాం. మాములుగా హీరోలు ఒక ఏజ్ వచ్చాక.. అన్ని చాలించుకుంటారు. వయసుకు తగ్గట్లు సినిమాలు చేసుకుంటూ పోతారు. News18 టాలీవుడ్‌లో డెడికేషన్ అంటే గుర్తొచ్చేవాళ్లలో మెగాస్టార్ ఒకరు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు అని ఎందరో గొప్ప గొప్ప దర్శకులు, నటులు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed