Author: Sanju
-

RIL AGM 2026 Live Updates: రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ ఏజీఎం.. ముఖేష్ అంబానీ ఈ కీలక ప్రకటనలు | | ACTPnews
ముఖేశ్ అంబానీ కీలక ప్రసంగం.. గత ఆరు సంవత్సరాలు అనేక దశాబ్దాలతో పోలిస్తే అత్యంత అస్థిరత, అనిశ్చితితో కూడిన కాలంగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారి, పెరిగిన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు, యుద్ధాలు, ఇంధన మార్కెట్లో అంతరాయాలు, సరఫరా గొలుసుల విభజన, ముడి సరుకుల ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, అలాగే మూలధన మార్కెట్ల మారుతున్న పరిస్థితులు కలిసి ప్రపంచ వ్యాపార వాతావరణాన్ని గతంతో పోలిస్తే మరింత అనూహ్యంగా మార్చాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ఈ సమస్యలను మరింత…
-

PM Modi : పారిస్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు! | ACTPnews
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులను (ఇండియన్ డయాస్పోరా) ఉద్దేశించి సంచలన ప్రసంగం చేశారు. గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన అపూర్వ అభివృద్ధి ప్రస్థానాన్ని ఆయన ప్రపంచ వేదికపై వివరించారు. ఈ 12 ఏళ్ల కాలం 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కాలంలో దేశ జీడీపీ (GDP), విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య రెట్టింపు అయ్యాయని..…
-

NEET 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సాప్.. అప్డేట్స్ ఎలా పొందాలంటే? | | ACTPnews
Last Updated:Jun 19, 2026 11:45 AM IST ఈ నెలలో జరగనున్న నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సందేశాలు విపరీతంగా వ్యాపిస్తుండటంతో విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు ఎన్టీఏ ఈ అడుగు వేసింది. ప్రతీకాత్మక చిత్రం NEET 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు హాజరవుతున్న విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన, నిజమైన మరియు తాజా సమాచారాన్ని వేగంగా…
-

Maa Inti Bangram Review: మా ఇంటి బంగారం రివ్యూ.. బాగానే ఊదరగొట్టారుగా, చివరకు ఇలా చేశారేంట్రా బాబు!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 1:00 PM IST స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు మెప్పించాయా? అనేది చూద్దామా.. News18 సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రం నేడు అనగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. నందినీ…
-

బిర్యానీ ప్రియులకు షాక్.. పైకి ఫేమస్, లోపల బొద్దింకలు, పురుగులు.. ఈ 3 హోటళ్లలో తినే వారికి ఫ్యూజులు ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 6:41 AM IST ఫుడ్ సేఫ్టీ అధికారులకే కళ్లుబైర్లు కమ్మేలా చేసిన రెస్టారెంట్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ హోటల్ ఉందేమో చూసుకోండి! News18 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. జూన్ 18వ తేదీ గురువారం సైబరాబాద్ పరిధిలోని మదీనాగూడ, అంజయ్య నగర్, పీఎన్ఆర్ ఎంపైర్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.…
-

ORRపై 11 ఏళ్ల బాలుడి కారు డ్రైవింగ్.. తండ్రికి షాక్ ఇచ్చిన పోలీసులు.. నాలుగు తగిలిస్తే సరి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 8:35 AM IST ఈ ఘటనపై స్పందించిన రాజేంద్రనగర్ పోలీసులు, టోలిచౌకికి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ రంగ (కన్స్ట్రక్షన్) వ్యాపారవేత్తతో పాటు అతని 11 ఏళ్ల కుమారుడిపై కేసు నమోదు చేశారు. Screen Shot Hyderabad: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై కేవలం 11 ఏళ్ల మైనర్ బాలుడు అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ‘ఎమ్జీ సైబర్‌స్టర్’ (MG Cyberster) నడుపుతున్న వీడియో సామాజిక…
-

US-Iran Talks Called off: అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు.. స్విట్జర్లాండ్ వెళ్లని జేడీ వాన్స్.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు, 16 మంది మృతి! | | ACTPnews
Last Updated:Jun 19, 2026 12:05 PM IST US-Iran Talks Called off: అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగాల్సిన కీలక చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ పర్వత ప్రాంత రిసార్ట్‌లో శుక్రవారం (జూన్ 19, 2026) జరగాల్సిన ఈ చర్చలు నిలిచిపోయినట్లు స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఫైల్ ఫోటో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (J.D. Vance) తన స్విట్జర్లాండ్…
-

Samantha: మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ.. ఈ బంగారానికి డిమాండ్ దక్కేనా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 6:57 AM IST సమంత కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ ఫీలింగ్స్ చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దామా.. News18 సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రం నేడు అనగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













