Author: Sanju
-

Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | ACTPnews
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారని ఆరోపించారు. చనిపోయిన తన కొడుకు కనీసం బూడిదనైనా ఇవ్వాలని ఆ తల్లి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ…
-

Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం! | ACTPnews
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. “సాయికృష్ణ బ్రతికి లేడు.. అతడిని చంపి శవాన్ని మాయం చేశారు. ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కేవలం సీఐ ఒక్కడే ఇదంతా చేశారా?” అని అంబటి తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఘోర హత్యను కప్పిపుచ్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. కనీసం ఆ తల్లికి కొడుకు బూడిదనైనా…
-

Crime News: దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో బుల్లెట్, రాయి .. | | ACTPnews
Last Updated:Jun 18, 2026 8:06 PM IST ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా హింసించారని ఆరోపణలు వెలువడ్డాయి. భర్తను గదిలో బంధించి మహిళను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. News18 మహిళపై దారుణం. తనపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హింసించారని ఓ మహిళ ఆరోపించింది. ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్ నుంచి బుల్లెట్‌తో పాటు ఇతర వస్తువులను వైద్యులు తొలగించినట్లు సమాచారం.…
-

Ramya Krishnan: Gen-Z పండగ చేసుకునేలా రమ్యకృష్ణ డేటింగ్ షో.. బాబోయ్, 12 మంది సింగిల్స్‌తో రచ్చో రచ్చస్య.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 7:04 PM IST వెండితెరపై తన నటనతో దశాబ్దాల పాటు రాజసం వలికించిన రమ్యకృష్ణ, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) ఓటీటీ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న ఒక ఇంట్రెస్టింగ్ తమిళ్ డేటింగ్ రియాలిటీ షోకు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. News18 టాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్, ‘బాహుబలి’ చిత్రంలో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన సీనియర్…
-

Kavitha Demands : పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగిన కవిత! | ACTPnews
తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చడం, ఢిల్లీ వేదికగా మన స్వరాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తులతో (సెపరేటిజం) సమానంగా మాట్లాడటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత యూనియన్లో భాగంగానే మేము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాము తప్ప, దేశం నుండి విడిపోవాలని ఎప్పుడూ అనలేదని గుర్తుచేశారు. ఇంతటి వివాదాస్పద…
-

Top10 News: స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం.. నెతన్యాహూకి ట్రంప్ వార్నింగ్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మహిళాశక్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు ఆయన 553 ఆర్‌టీసీ బస్సులను పంపిణీ చేశారు. మహిళలతో పెట్టుకున్నందుకే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిందని సీఎం విమర్శించారు. మహిళల ఉచిత ప్రయాణం కోసం తమ ప్రభుత్వం ఆర్‌టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించిందని చెప్పారు. 2. బాధితులకు అండగా ఉంటాం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను కేజీహెచ్ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి…
-

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సరికొత్త క్రికెట్ లీగ్ వివాదం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 7:11 PM IST టీజీ20 లీగ్ వివాదం నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. News18 టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్…
-

Murudeshwar Train: మురుడేశ్వర్, గోకర్ణ టూర్ వెళ్లేవారికి రైల్వే గుడ్ న్యూస్ | Railways Extends Kacheguda-Murdeshwar Train to Kumta, Gateway to Gokarna | | ACTPnews
కాచిగూడ-మురుడేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు దారిలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, ఢోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట జంక్షన్, కాట్పాడి జంక్షన్, జోలార్‌పేట్టై, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, షోరనూర్ జంక్షన్, తిరూర్, కోళికోడ్, వడకర, తలశెరి, కన్నూర్, పయ్యన్నూర్, నిలేశ్వర్, కంహంగడ్, కాసరగోడ్, మంగళూరు సెంట్రల్, సూరత్కల్, ముల్కి, ఉడుపి, బార్కూర్, కుందాపుర, మూకాంబికా రోడ్ (బైందూర్), భత్కల్, మురుడేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)…
-

Karthika Deepam 2: కార్తీక దీపం 2 సరికొత్త రికార్డ్.. వామ్మో ఇదేందిరా సామీ, నరాలు తెగిపోతున్నాయ్ ఇక్కడ | | ACTPnews
ఇండస్ట్రీ ఇన్‌సైడర్ల నమ్మదగిన సమాచారం ప్రకారం.. ఈ సీరియల్‌లో నటిస్తున్న లీడ్ యాక్టర్ల నెలవారీ సంపాదన లేదా రెమ్యునరేషన్, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాలు చేసే చిన్న, మధ్యతరహా హీరోల టోటల్ సినిమా రెమ్యునరేషన్‌తో సమానంగా ఉందని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయం దీనికి అదనం. స్టార్ మా నెట్‌వర్క్‌కు అత్యధిక అడ్వర్టైజింగ్ రెవెన్యూ (ప్రకటనల ద్వారా వచ్చే…
-

US-Iran War: శాంతి లేదు రణమే.. ఇరాన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డ అమెరికా.. కారణం ఇదే | | ACTPnews
Last Updated:Jun 10, 2026 4:28 AM IST ఈ దాడికి ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ US-Iran War: అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఆర్మీకి చెందిన ‘AH-64 అపాచీ’ యుద్ధ హెలికాప్టర్‌ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ దాడికి ప్రతికారంగా అమెరికా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











