కాచిగూడ-మురుడేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు దారిలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, ఢోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట జంక్షన్, కాట్పాడి జంక్షన్, జోలార్‌పేట్టై, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, షోరనూర్ జంక్షన్, తిరూర్, కోళికోడ్, వడకర, తలశెరి, కన్నూర్, పయ్యన్నూర్, నిలేశ్వర్, కంహంగడ్, కాసరగోడ్, మంగళూరు సెంట్రల్, సూరత్కల్, ముల్కి, ఉడుపి, బార్కూర్, కుందాపుర, మూకాంబికా రోడ్ (బైందూర్), భత్కల్, మురుడేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)













