Author: Sanju

  • Top10 News: అమెరికా, ఇరాన్‌ డీల్‌.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: అమెరికా, ఇరాన్‌ డీల్‌.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతి నిరాకరించారని అన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. 2. ఇక నుంచి…

    Continue Reading

  • Vijay Antony: ఘనంగా వంద దేవుళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. బిచ్చగాడును మించిన హిట్ కావాలన్న నిహారిక కొణిదెల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Vijay Antony: ఘనంగా వంద దేవుళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. బిచ్చగాడును మించిన హిట్ కావాలన్న నిహారిక కొణిదెల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘శశి గారు 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం శశి గారు ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి గారు కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ…

    Continue Reading

  • US-Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్‌తో నెతన్యాహు అర్జెంట్ మీటింగ్! | | ACTPnews

    US-Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్‌తో నెతన్యాహు అర్జెంట్ మీటింగ్! | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 11:08 AM IST ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) కథనం ప్రకారం.. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలు మరియు ప్రాంతీయ భద్రతపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను, తమ స్పష్టమైన వైఖరిని ట్రంప్‌కు వివరించేందుకు నెతన్యాహు ఈ అర్జెంట్ మీటింగ్ కోరుతున్నారు. ట్రంప్, నేతన్యాహూ US-Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా…

    Continue Reading

  • VenkyAnil5: జంధ్యాల స్టైల్‌లో అనిల్ రావిపూడి ఊహించని క్రేజీ ప్రమోషన్.. జీవీ ప్రకాష్‌ను ఏం చేశాడో చూస్తే షాకవుతారు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    VenkyAnil5: జంధ్యాల స్టైల్‌లో అనిల్ రావిపూడి ఊహించని క్రేజీ ప్రమోషన్.. జీవీ ప్రకాష్‌ను ఏం చేశాడో చూస్తే షాకవుతారు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 15, 2026 8:11 PM IST అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటేష్–కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా చేరారు. వినూత్న ప్రమోషనల్ వీడియోతో ఈ అప్‌డేట్‌ను ప్రకటించిన చిత్రబృందం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. News18 టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన ప్రత్యేకమైన ప్రమోషన్ స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న భారీ…

    Continue Reading

  • Vijay deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక విజయ్ దేవరకొండ దంపతులు  | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Vijay deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక విజయ్ దేవరకొండ దంపతులు  | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 15, 2026 7:34 PM IST టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేశారు. + News18 టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా…

    Continue Reading

  • చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయం | | ACTPnews

    చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయం | | ACTPnews

    చంద్రుడిపై 4G నెట్‌వర్క్ ప్రయోగం గత ఏడాది మార్చిలో నోకియా మరియు ఇంట్యూయిటివ్ మెషీన్స్ సంస్థలకు చెందిన అథీనా (Athena) ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో దిగింది. ఈ ల్యాండర్‌తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 4G/LTE మొబైల్ నెట్‌వర్క్ వ్యవస్థను కూడా తీసుకెళ్లారు. ల్యాండర్ విజయవంతంగా దిగిన తర్వాత నెట్‌వర్క్ యాక్టివేట్ అయి భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్‌తో కనెక్ట్ అయ్యింది. నోకియా ప్రకారం, నెట్‌వర్క్‌లోని ప్రధాన భాగాలు అయిన రేడియో యూనిట్, నెట్‌వర్క్ కోర్…

    Continue Reading

  • Co Living: పెళ్లి కాకుండానే ఫుడ్డు, బెడ్డు షేరింగ్.. మన దగ్గర ఈ సౌకర్యాలకు అమ్మాయిలు, అబ్బాయిలు ఎట్రాక్ట్ | ట్రెండింగ్ | ACTPnews

    Co Living: పెళ్లి కాకుండానే ఫుడ్డు, బెడ్డు షేరింగ్.. మన దగ్గర ఈ సౌకర్యాలకు అమ్మాయిలు, అబ్బాయిలు ఎట్రాక్ట్ | ట్రెండింగ్ | ACTPnews

    జిందగీ దుబారా.. హైదరాబాద్ సినిమాల్లో చూపించినట్లుగానే అన్నీ వర్గాల ప్రజలు నివసించడానికి అనువైన నగరంగా మారింది. ఇక్కడికి పనులు, ఉపాధి, ఉద్యోగం, చదువుకునేందుకు వస్తున్న వారి సంఖ్య ఏటా రెట్టింపు అవుతూ వస్తోంది. దీనికి తోడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, మల్టినేషనల్ కంపెనీలు, ప్రపంచ పేరుగాంచిన సాఫ్ట్‌పేర్ కంపెనీలు ఇక్కడకు షిప్ట్ అవడంతో నగరంలో చదువుకున్న వాళ్లు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి జాబ్, బిజినెస్‌, స్టడీ పేరుతో సెటిలవుతున్న వాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ…

    Continue Reading

  • Weather El nino: దేశంపైకి ఎల్ నినో రాక్షసి రాక ఖాయం.. ఎప్పుడో చెప్పేసిన భారత వాతావరణ శాఖ | | ACTPnews

    Weather El nino: దేశంపైకి ఎల్ నినో రాక్షసి రాక ఖాయం.. ఎప్పుడో చెప్పేసిన భారత వాతావరణ శాఖ | | ACTPnews

    ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయని కేంద్ర రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నీరు ఖరీఫ్ పంటలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఒకవేళ కరవు వచ్చినా.. ఈ నీటిని వాడి.. కరవు కష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే రైతులు కూడా ముందుగానే పంటలు వేసుకునేలా రెడీ అవ్వాలని సూచించారు. ఒకవేళ వర్షాలు సరిగా పడకపోతే పంటల దిగుబడి తగ్గి, నిత్యవసర వస్తువుల ధరలు…

    Continue Reading

  • Study Abroad: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సుకు ఏ ఎంట్రన్స్ పరీక్ష అవసరమో తెలుసా?.. | | ACTPnews

    Study Abroad: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సుకు ఏ ఎంట్రన్స్ పరీక్ష అవసరమో తెలుసా?.. | | ACTPnews

    విదేశీ విద్య కోసం నిర్వహించే పరీక్షలను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంత ఉందో తెలుసుకునే “ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు”. రెండోది విద్యార్థుల ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్, విశ్లేషణాత్మక సామర్థ్యాలను పరీక్షించే “అడ్మిషన్ టెస్టులు”. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు ఇంగ్లిష్ ప్రధాన భాషగా ఉపయోగించే దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు అక్కడి విద్యా వ్యవస్థకు తాము అనుగుణంగా ఉండగలమని నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరీక్షలకు విశేష ప్రాధాన్యం ఉంది. IELTS…

    Continue Reading

  • Team India: క్రికెట్ అభిమానులకు జూన్ 17 పండుగ రోజు.. ఒకే రోజున భారత జట్ల మూడు కీలక మ్యాచ్‌లు! | క్రీడా వార్తలు | ACTPnews

    Team India: క్రికెట్ అభిమానులకు జూన్ 17 పండుగ రోజు.. ఒకే రోజున భారత జట్ల మూడు కీలక మ్యాచ్‌లు! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 15, 2026 4:43 PM IST క్రికెట్ అభిమానులకు జూన్ 17 ప్రత్యేకమైన రోజుగా మారనుంది. ఒకే రోజున భారత సీనియర్ జట్టు, ఇండియా-ఎ జట్టు, భారత మహిళల జట్టు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా-ఎ జట్టు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని సీనియర్ జట్టు, మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా బరిలోకి దిగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొననుంది. …

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports