Author: Sanju

  • Study Abroad: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సుకు ఏ ఎంట్రన్స్ పరీక్ష అవసరమో తెలుసా?.. | | ACTPnews

    Study Abroad: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సుకు ఏ ఎంట్రన్స్ పరీక్ష అవసరమో తెలుసా?.. | | ACTPnews

    విదేశీ విద్య కోసం నిర్వహించే పరీక్షలను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంత ఉందో తెలుసుకునే “ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు”. రెండోది విద్యార్థుల ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్, విశ్లేషణాత్మక సామర్థ్యాలను పరీక్షించే “అడ్మిషన్ టెస్టులు”. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు ఇంగ్లిష్ ప్రధాన భాషగా ఉపయోగించే దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు అక్కడి విద్యా వ్యవస్థకు తాము అనుగుణంగా ఉండగలమని నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరీక్షలకు విశేష ప్రాధాన్యం ఉంది. IELTS…

    Continue Reading

  • Team India: క్రికెట్ అభిమానులకు జూన్ 17 పండుగ రోజు.. ఒకే రోజున భారత జట్ల మూడు కీలక మ్యాచ్‌లు! | క్రీడా వార్తలు | ACTPnews

    Team India: క్రికెట్ అభిమానులకు జూన్ 17 పండుగ రోజు.. ఒకే రోజున భారత జట్ల మూడు కీలక మ్యాచ్‌లు! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 15, 2026 4:43 PM IST క్రికెట్ అభిమానులకు జూన్ 17 ప్రత్యేకమైన రోజుగా మారనుంది. ఒకే రోజున భారత సీనియర్ జట్టు, ఇండియా-ఎ జట్టు, భారత మహిళల జట్టు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా-ఎ జట్టు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని సీనియర్ జట్టు, మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా బరిలోకి దిగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొననుంది. …

    Continue Reading

  • Viral: ముగ్గురు పిల్లల తల్లి.. 12 ఏళ్లు చిన్నవాడితో ప్రేమ.. చివరకు భర్త ముందే పెళ్లి.. | | ACTPnews

    Viral: ముగ్గురు పిల్లల తల్లి.. 12 ఏళ్లు చిన్నవాడితో ప్రేమ.. చివరకు భర్త ముందే పెళ్లి.. | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 4:06 PM IST ఓ అసాధారణ ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 36 ఏళ్ల మహిళ తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత భర్త సమక్షంలోనే ఆలయంలో వీరిద్దరి వివాహం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కుటుంబ బంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు, పిల్లల భవిష్యత్తుపై సమాజంలో విస్తృత…

    Continue Reading

  • Wi-Fi Safety Tips: హ్యాకర్స్ మీ Wi-Fiని టార్గెట్ చేస్తే.. ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి,లేదంటే మొదటికే మోసం | | ACTPnews

    Wi-Fi Safety Tips: హ్యాకర్స్ మీ Wi-Fiని టార్గెట్ చేస్తే.. ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి,లేదంటే మొదటికే మోసం | | ACTPnews

    Wi-Fi Safety Tips: ఈ రోజుల్లో చాలా మంది వైఫై రౌటర్లను వాడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పనీ ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉంది. చాలా మంది వైఫై వినియోగదారులు, వైఫై పాస్‌వర్డ్ పొడవుగా, బలంగా ఉంటే తమ నెట్‌వర్క్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం కేవలం పాస్‌వర్డ్ ఆధారంగా నెట్‌వర్క్‌ను సురక్షితంగా ఉంచలేరు. అసలైన భద్రత అనేది మొత్తం నెట్‌వర్క్‌ను పర్యవేక్షించి, నియంత్రించే మీ రౌటర్ సెట్టింగ్‌లపై ఆధారపడి…

    Continue Reading

  • Ajith Kumar: తల్లి మరణం తర్వాత మొదటిసారి బయటకొచ్చిన అజిత్.. భార్య షాలిని ఎమోషనల్ పోస్ట్! | | ACTPnews

    Ajith Kumar: తల్లి మరణం తర్వాత మొదటిసారి బయటకొచ్చిన అజిత్.. భార్య షాలిని ఎమోషనల్ పోస్ట్! | | ACTPnews

    తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, అజిత్ తన వృత్తి బాధ్యతలను కొనసాగించడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి మళ్లీ తన రేసింగ్ పనుల్లో నిమగ్నమవడం ఆయన అంకితభావాన్ని చూపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, అజిత్ కుమార్ చివరిసారిగా 2025లో విడుదలైన ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమయంలో అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతూ, ఈ కష్టకాలాన్ని…

    Continue Reading

  • PM Modi: అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇక పాజిటివ్ సంకేతాలు! | | ACTPnews

    PM Modi: అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇక పాజిటివ్ సంకేతాలు! | | ACTPnews

    ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న, అనేక దేశాలలో ప్రాణాలు పోవడానికి దారితీసిన యుద్ధం తర్వాత.. ఈ ఒప్పందం ఒక అనుకూల చర్య అని ప్రధాని మోదీ ఒక పోస్ట్‌లో తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీసిన పశ్చిమ ఆసియాలోని సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను” అని ప్రధాని రాశారు. “ఈ డీల్ అమలు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికీ, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను…

    Continue Reading

  • భారత్, ఫ్రాన్స్ చారిత్రాత్మక ఒప్పందం.. ఐదేళ్లలో రూ.3,00,000 కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం! | | ACTPnews

    భారత్, ఫ్రాన్స్ చారిత్రాత్మక ఒప్పందం.. ఐదేళ్లలో రూ.3,00,000 కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం! | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 12:59 PM IST భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మధ్య జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 32 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు సాంకేతిక, రక్షణ రంగాల్లో 13 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. News18 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య…

    Continue Reading

  • IND W vs PAK W: పాక్ బౌలర్ గొంతు పట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో వైరల్.. అసలు నిజమిదే! | క్రీడా వార్తలు | ACTPnews

    IND W vs PAK W: పాక్ బౌలర్ గొంతు పట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో వైరల్.. అసలు నిజమిదే! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 15, 2026 12:11 PM IST మ్యాచ్ మధ్యలో పాకిస్తాన్ బౌలర్.. భారత బ్యాటర్ మీదకు దూసుకెళ్లడం.. అదే సమయంలో భారత ప్లేయర్ పాక్ ప్లేయర్ గొంతు పట్టుకోవడం చకచకా జరిగిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అయిన ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. PC : X.com IND W vs PAK W: హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల…

    Continue Reading

  • Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews

    Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 11:35 AM IST కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దులు పంచుకునే పొరుగు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. నిఫా వైరస్ Nipah Virus: కేరళలో మరోసారి ప్రమాదకరమైన ‘నిఫా’ (Nipah Virus) వైరస్ కలకలం రేపింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల…

    Continue Reading

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు.. అదరగొట్టేందుకు రెడీ! | | ACTPnews

    FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు.. అదరగొట్టేందుకు రెడీ! | | ACTPnews

    ఫిఫా ప్రపంచ కప్‌లో ఆడాలనే భారతదేశ నిరీక్షణ ఈసారి కూడా కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భారత్‌కు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ లభించింది. పంజాబ్, కేరళ, తమిళనాడు మూలాలున్న నలుగురు అద్భుతమైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్‌బాల్ మహాసమరంలో అడుగుపెట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. న్యూజిలాండ్, ఖతార్, డీఆర్ కాంగో, ఆస్ట్రేలియా దేశాల తరఫున బరిలోకి దిగుతున్న ఆ నలుగురు ప్రవాస భారతీయుల వివరాలు ఇవే…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports