Author: Sanju
-

Success Story: హోంగార్డ్ సెలక్షన్‌కి చీరల్లో వచ్చిన మహిళలు.. 7 నిమిషాల్లో 1600 మీటర్ల పరుగు పూర్తి, వైరల్ అవుతున్నవీడియో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Oct 07, 2026 4:19 PM IST Success Story: జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హోమ్ గార్డుల నియామక ప్రక్రియకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఎటువంటి ప్రత్యేక దుస్తులు (ట్రాక్సూట్లు) గానీ, ప్రత్యేక సదుపాయాలు గానీ లేకుండా, ఏకంగా చీరలు కట్టుకునే 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 8 నిమిషాల పరుగు సమయాన్ని కేవలం 7 నిమిషాల్లోనే పూర్తి చేశారు. …
-

యాదాద్రి కాదు, వేములవాడ కాదు.. ఆ గుడికి ఏకంగా రూ.1,100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Oct 07, 2026 3:34 PM IST మూసీ ఒడ్డున ఉన్న ఆ శివాలయానికి మహర్దశ.. భారీగా నిధులు కేటాయించిన గవర్నమెంట్. యాదాద్రి కాదు, వేములవాడ కాదు.. ఆ గుడికి ఏకంగా రూ.1,100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం! ఆధ్యాత్మిక శోభకు ఆధునిక మౌలిక సదుపాయాలను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మూసీ నది ఒడ్డున అత్యంత ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్న మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు ఇక…
-

Nobel Prize 2026: రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం.. హెన్రీ కాగన్, కెన్సో సోవాయిలకు దక్కిన అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews
Last Updated:Oct 07, 2026 3:54 PM IST అసమాన సేంద్రీయ సంశ్లేషణ రంగంలో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటాలిసిస్ ఆవిష్కరణలకు గాను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు హెన్రీ బి. కాగన్, కెన్సో సోవాయిలకు 2026 రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. News18 రసాయన శాస్త్రంలో అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి-2026 విజేతలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో అధికారికంగా ప్రకటించింది. అసమాన సేంద్రీయ సంశ్లేషణ (Asymmetric Organic Synthesis) ప్రక్రియలో నాన్-లీనియర్…
-

Vidyut Jammwal: 15 నిమిషాల పాటు కదలకుండా ధ్యానం.. నటుడు విద్యుత్ జమ్వాల్ చేసిన పనికి అంతా షాక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 07, 2026 2:44 PM IST బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేసిన ఓ వినూత్న ప్రదర్శన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. News18 బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో…
-

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో కూడిన వర్షాలు.. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు | | ACTPnews
హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా, అక్కడక్కడా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటంతో నగరవాసులకు ఉక్కపోత తప్పకపోవచ్చు. అయితే, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు…
-

Narendra Modi@25: మోదీ నాయకత్వానికి నేటితో పాతికేళ్లు.. దేశ ప్రజల సుఖసంతోషాల కోసం విఘ్నేశ్వరుడికి ప్రధాని పూజలు | | ACTPnews
Last Updated:Oct 07, 2026 10:27 AM IST Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మోదీ నాయకత్వంలో వివిధ రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అక్టోబర్ 7వ తేదీ బుధవారంతో తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా ఢిల్లీలోని శ్రీ వినాయక ఆలయంలో ప్రధాని…
-

Special Trains: ఈ దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లల్లో 20 వేలకు పైగా బెర్తులు ఖాళీ… ట్రైన్ నెంబర్స్ ఇవే | | ACTPnews
ట్రైన్ నంబర్ 07651 జల్నా-ఛప్రా స్పెషల్‌లో అక్టోబర్ 7న 305 బెర్తులు, అక్టోబర్ 14న 614, అక్టోబర్ 21న 632, అక్టోబర్ 28న 47 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరో బీహార్ వెళ్లే రైలు ట్రైన్ నంబర్ 07041 చర్లపల్లి-ససారం స్పెషల్‌లో అక్టోబర్ 8న 406 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 15న 523, అక్టోబర్ 22న 730, అక్టోబర్ 29న 524, నవంబర్ 19న 706, నవంబర్ 26న 775 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఒడిశా,…
-

PM Modi: 25 ఏళ్ల ప్రస్థానంపై మోదీ మనోగతం.. ఇప్పటికీ నేను విద్యార్థినే! | | ACTPnews
Last Updated:Oct 07, 2026 12:17 PM IST PM Modi: గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మోదీ బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రయాణాన్ని తీర్చిదిద్దిన సంక్షోభాలు, రాజకీయ పోరాటాలు, ఎదురైన విమర్శలను నెమరువేసుకుంటూ, ప్రతి అనుభవం తనకు ఒక సరికొత్త పాఠాన్ని నేర్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి…
-

IRCTC Tour: అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు… రూ.15,800కే 9 రోజుల యాత్ర… ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజీ | | ACTPnews
స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, స్థానిక గైడ్ల ఖర్చులు ఇందులో ఉండవు. ప్యాకేజీలో ప్రత్యేకంగా చేర్చని ఇతర ఖర్చులను కూడా ప్రయాణికులే భరించాలి. టిప్స్, ఫ్యూయల్ సర్‌చార్జ్, లాండ్రీ, మినరల్ వాటర్, ఐఆర్సీటీసీ రెగ్యులర్ మెనూలో లేని ఆహారం, పానీయాలు, రూమ్ సర్వీస్ వంటి వ్యక్తిగత ఖర్చులు కూడా ప్యాకేజీలో ఉండవు. భోజనానికి ముందే నిర్ణయించిన మెనూ ఉంటుంది. ప్రయాణికులు తమకు నచ్చిన మెనూను ఎంచుకునే అవకాశం ఉండదు. మొత్తంగా చూస్తే సికింద్రాబాద్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













