Last Updated:
మార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
మార్వెల్ అభిమానులకు మరోసారి సూపర్‌హీరోల విందు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు అద్భుతమైన ముగింపు పలికిన ఈ సినిమాను ఇప్పుడు ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో ప్రత్యేకంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఎండ్‌గేమ్‌ను మరోసారి చూడటం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఎదురుచూస్తోంది.














