Avengers Doomsday Promo: మార్వెల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్.. డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మార్వెల్ సినిమాలంటే ఓ ఎమోషన్.. ఇక ‘అవెంజర్స్’ పేరు వినిపిస్తే ఫ్యాన్స్‌లో వచ్చే వైబ్రేషన్ అంతా ఇంతా కాదు. అలాంటి మార్వెల్ అభిమానులకు ఇప్పుడు మరో భారీ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మార్వెల్ స్టూడియోస్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

News18
News18

మార్వెల్ సినిమాలంటే ఓ ఎమోషన్.. ఇక ‘అవెంజర్స్’ పేరు వినిపిస్తే ఫ్యాన్స్‌లో వచ్చే వైబ్రేషన్ అంతా ఇంతా కాదు. అలాంటి మార్వెల్ అభిమానులకు ఇప్పుడు మరో భారీ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మార్వెల్ స్టూడియోస్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ముఖ్యంగా ఒకప్పుడు ఐరన్ మ్యాన్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు అదే మార్వెల్ యూనివర్స్‌లో ఏకంగా విలన్ డాక్టర్ డూమ్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports