Basinga Balale Actor Video Leak: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన బాసింగా బలాలే సాంగ్ హీరో.. వీడియో రిలీజ్ చేసిన భార్య | ట్రెండింగ్ | ACTPnews

Viral Video


Last Updated:

Viral Video: ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ఇద్దరు కాస్త క్లోజ్‌గా మూవ్ అవడం కొంప ముంచేసింది. తెలంగాణకి చెందిన పలువురు ఫోక్ సాంగ్ యాక్టర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వాళ్లు పాటిన సాంగ్స్, డ్యాన్సులకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఉన్నపళంగా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.

Viral Video
Viral Video

Viral Video: ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ఇద్దరు కాస్త క్లోజ్‌గా మూవ్ అవడం కొంప ముంచేసింది. తెలంగాణకి చెందిన పలువురు ఫోక్ సాంగ్ యాక్టర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వాళ్లు పాటిన సాంగ్స్, డ్యాన్సులకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఉన్నపళంగా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇదే తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ప్రముఖ ఫోక్ సాంగ్స్ నటీనటుల వ్యవహారం కలకలం రేపుతోంది. నటుడి భార్య ఫిర్యాదుతో ఈ గుట్టుగా సాగుతున్న వ్యవహారం పోలీస్ స్టేషన్‌ వరకు చేరుకుంది.“బాసింగా బాసింగా బలాలే”, “ప్రమీల ఓ ప్రమీల” వంటి ఫోక్ సాంగ్స్‌లో నటించిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ మధ్య ఏదో సంబంధం కొనసాగుతోందని నటుడి భార్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈవార్త వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed