Bhagyashri Borse: జాక్ పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఏకంగా నాని సినిమాలో హీరోయిన్‌గా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది.

News18
News18

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది. నాని-సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయ్యేలా ఉందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని.. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports