Bigg Boss 10 Latest Promo: బిగ్ బాస్ 10పై భలే హైప్ క్రియేట్ చేస్తున్నారే..! నాగార్జున ఏమన్నారో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ప్రోమో వదిలి ఆసక్తి పెంచేశారు మేకర్స్.

News18
News18

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ మాలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10′ సందడి అప్పుడే మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోకు సంబంధించి తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పదివ సీజన్ (మైల్‌స్టోన్ సీజన్) కావడంతో ఈసారి వినోదం, వివాదాలు, సవాళ్లు అన్నీ మునుపటికంటే ’10X’ స్థాయిలో ఉంటాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.

[ad_2]

Source link

One response to “Bigg Boss 10 Latest Promo: బిగ్ బాస్ 10పై భలే హైప్ క్రియేట్ చేస్తున్నారే..! నాగార్జున ఏమన్నారో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews”

  1. vipluck Avatar

    [130]vipluck login করুন | বিকাশ দিয়ে সেরা স্লট গেম সাইট,vipluck অ্যাপ ডাউনলোড করে লাইভ ক্যাসিনো খেলার নিয়ম জানুন। বিকাশ দিয়ে অনলাইন ক্যাসিনো গেমে অংশ নিতে এখনই লগইন করুন। visit: vipluck

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports