Bigg Boss 10 Telugu: అమాయకులను స్టేజీల పైకి తీసుకెళ్లి బకరాలను చేస్తున్నారు.. బిగ్ బాస్‌‌పై దుమ్మెత్తిపోస్తున్నారురా అయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వచ్చే నెలలో అట్టహాసంగా బిగ్ బాస్‌‌ 10 ప్రారంభం కానుంది. అయితే సామాన్యులను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువు అయింది.

News18
News18

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ పదో సీజన్ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక షోకు మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. పదో సీజన్ (మైల్ స్టోన్) కావడంతో ఈసారి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సామాన్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports