Last Updated:
విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు అగ్నిపరీక్షలో తన సహనం, సమయస్ఫూర్తితో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి చివరి కామనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా టాస్కుల్లో ఎలాంటి కవ్వింపులకు లొంగకుండా కూల్‌గా ఉండటం అతడికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.
విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు అగ్నిపరీక్షలో తన సహనం, సమయస్ఫూర్తితో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి చివరి కామనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా అగ్నిపరీక్ష టాస్కుల్లో ఎలాంటి కవ్వింపులకు లొంగకుండా కూల్‌గా ఉండటం అతడికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మోడలింగ్, యాక్టింగ్‌పై ఆసక్తితో అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు.














