Bigg Boss Agni Pariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్.. షోపై భలే హైప్ తీసుకొస్తున్నారబ్బా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎప్పటిలా కాకుండా ఈ సారి బిగ్ బాస్ ప్రమోషన్స్ మరింత స్ట్రాంగ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్ ను
బిగ్ బాస్ టీం ఘనంగా ప్రారంభించింది. ఆ వివరాలు చూద్దామా..

News18
News18

ఎప్పటిలా కాకుండా ఈ సారి బిగ్ బాస్ ప్రమోషన్స్ మరింత స్ట్రాంగ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్ ను బిగ్ బాస్ టీం ఘనంగా ప్రారంభించింది. అగ్ని పరీక్ష ప్రాముఖ్యను ప్రేక్షకులకు తెలియజేయడమే ఈ టూర్‌ను ప్రత్యేకత. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి, విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన క‌ల్యాణ్ ప‌డాల బిగ్‌బాస్ హౌస్‌లో త‌న క్రమ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో పాటు అద్భుత‌మైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. అనంత‌రం బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 విజేత‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *