Last Updated:
ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ‘బిగ్ బాస్ తెలుగు’కు ఉన్న భారీ క్రేజ్‌కు ఈ ర్యాంకింగ్ మరో నిదర్శనంగా నిలిచింది.














