Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఇతనే..! చివరి వరకూ ఉండేది అతనే..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Bigg Boss Telugu 10


Last Updated:

Bigg Boss Telugu 10: ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగా బయటకు వచ్చే వాళ్లు ఎవరో.. చివరి వరకూ ఉండేది ఎవరో కూడా ఆడియన్స్, నెటిజన్లు ఇప్పట నుంచే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అయితే మరి ముందుగా ఎలిమినేట్ అయ్యేది ఎవరూ..? లాస్ట్ వరకు హౌస్‌లో ఉండేది ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఫాలో అవ్వాల్సిందే.

Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఈసారి కొత్తగా అంటూ సీజన్‍-10 లాంచ్ ఈవెంట్‌ని సండే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. మొత్తం 16మంది హౌస్ మెట్స్‌ని సెలక్ట్ చేసి హౌస్‌కి ఇన్వైట్ చేసిన కింగ్ నాగార్జున .. ఎంట్రీలోనే కొన్ని ఆసకర్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కంటెస్టెంట్‌లకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. ఎంటర్‌టైన్ చేయకపోతే ఔట్ అంటూ చెప్పారు. ఇక నెక్స్ట్ శనివారం మహాఅగ్నిపరీక్ష ఉండబోతోందని ఆ తర్వాతే హౌస్‌మెట్స్‌గా ఫిక్స్ అవ్వాలని చెప్పారు. ఇక ఎంట్రీలో సెలబ్రిటీలతో పాటు కామన్‌ పర్సన్‌లకు ఈసారి అవకాశమిచ్చిన బిగ్‌బాస్ షో నిర్వాహకులు.. టీఆర్పీ ఆధారంగానే కంటెస్టెంట్‌లను ఫిల్టర్ చేస్తారని ఆదివారం ఎంట్రీ షోతోనే అర్ధమవుతోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లెవరూ ఫేమస్ కాకపోవడంతో ఈసీజన్‌ ఎలా ఉండబోతుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. అయితే ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగా బయటకు వచ్చే వాళ్లు ఎవరో.. చివరి వరకూ ఉండేది ఎవరో కూడా ఆడియన్స్, నెటిజన్లు ఇప్పట నుంచే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అయితే మరి ముందుగా ఎలిమినేట్ అయ్యేది ఎవరూ..? లాస్ట్ వరకు హౌస్‌లో ఉండేది ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఫాలో అవ్వాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed